మృత్యుదేవత అయినటువంటి యమునకు, ఆశ్రయించినటువంటి నచికేతునకు మధ్య జరిగినటువంటి సంవాద రూపమే ఈ కఠోపనిషత్తు.

ఉపనిషత్‌ అంటే ఉప+నిషత్‌ గురువుకు సమీపముగా నుండి విచారించుట – అని అర్థము.

శరణాగతులైనటువంటి శిష్యులకు మాత్రమే ఉపనిషత్‌ విచారణ సాధ్యం. మిగిలినటువంటి వారికి అనుసరణీయులు అయినటువంటి వారికి, ఈ ఉపనిషత్‌ విచారణ పెద్దగా ఫలవంతం కాదు.
మృత్యుదేవత అయినటువంటి యమునకు, ఆశ్రయించినటువంటి నచికేతునకు మధ్య జరిగినటువంటి సంవాద రూపమే ఈ కఠోపనిషత్తు. ఉపనిషత్‌ అంటే ఉప+నిషత్‌ గురువుకు సమీపముగా నుండి విచారించుట – అని అర్థము. శరణాగతులైనటువంటి శిష్యులకు మాత్రమే ఉపనిషత్‌ విచారణ సాధ్యం. మిగిలినటువంటి వారికి అనుసరణీయులు అయినటువంటి వారికి, ఈ ఉపనిషత్‌ విచారణ పెద్దగా ఫలవంతం కాదు. leer más leer menos
  • కఠోపనిషత్
    25 dic, 2021 - 45:42
  • No hay episodios.